రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల
పయనించే సూర్యుడు జనవరి 13 పాల్వంచ టౌన్ ప్రతినిధి గడ్డం నరహరి పాల్వంచ టౌన్:
పల్లె ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే పర్వదినం భోగి పండుగ అని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. అత్యంత వైభవంగా నిర్వహించుకునే సంక్రాంతి పండుగ ముందు రోజు నిర్వహించే భోగి పండుగ సందర్భంగా సోమవారం తెల్లవారుజామున పాత పాత పాల్వంచ వద్ద జరిగిన భోగి మంటల వేడుకల్లో కొత్వాల. శ్రీనివాసరావు పాల్గొన్నారు:
పల్లె ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే పర్వదినం భోగి పండుగ అని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. అత్యంత వైభవంగా నిర్వహించుకునే సంక్రాంతి పండుగ ముందు రోజు నిర్వహించే భోగి పండుగ సందర్భంగా సోమవారం తెల్లవారుజామున పాత పాత పాల్వంచ వద్ద జరిగిన భోగి మంటల వేడుకల్లో కొత్వాల. శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ కష్టాలను దహించేవి భోగి మంటలు అన్నారు. శీత కాలపు చల్లటి గాలులు చీల్చుతూ వెలిగించే భోగి మంట లు ప్రజల జీవితాల్లో సరి కొత కాంతులు తీసుకురావాలని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో వంశీ హోటల్ శ్రీనివాస్, గుమ్మ డవెల్లి సత్యనారాయణ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు