
( పయనించే సూర్యుడు జూన్ 05 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండల పరిదిలోని రాయికల్ గ్రామ నివాసులు బ్యాగరి అంజయ్య మరియు యాదమ్మల ఏకైక కుమార్తే స్వాతి వివాహానికి 15000 రూపాయల ఆర్దిక సహాయం చేసిన కుమ్మరి శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆశన్న గౌడ్, మాజీ ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ అంతయ్య, యాదగిరి, చెన్నయ్య, చిన్నయ్య, జగదీష్ పాల్గొన్నారు..