పయనించే సూర్యుడు జనవరి 10- 2025 వట్పల్లి ప్రతినిధి డి హనీఫ్
ప్రాథమిక పాఠశాల మరవెల్లి లో నేడు విద్యార్థులకు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. విద్యార్ధినులు ఎంతో ఉత్సహంగా పాల్గొని రంగవల్లులు వేశారు. సంక్రాంతి సంబరాలు అంటే ముగ్గులు, గాలిపటాలు ఎగరేయడం,సంస్కృతి, సంప్రదాయాలు నేటి తరానికి అందించాలని ప్రధానోపాధ్యాయులు రిత్విన్ రెడ్డి సూచించడం జరిగింది.ఉపాధ్యాయులు పాల్గొన్నారు
ప్రాథమిక పాఠశాల ముగ్గుల పోటీలు
RELATED ARTICLES