
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 29 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా రిపోర్టర్ (జిన్న అశోక్)
మేజర్ గ్రామపంచాయతీ అయినా పెద్ద శంకరంపేట్ గ్రామపంచాయతీలో చీకటి అలుముకుంది పేటలోని గడికోట వెనుకాల ఉన్న బతుకమ్మ కుంట దగ్గర ఒక లైట్ కూడా ఏర్పాటు చేయని పట్టించుకోని అధికారులు తెలంగాణలోని బతుకమ్మకు ప్రత్యక చరిత్ర ఉంది ఇది తెలంగాణకు ప్రత్యేక బతుకమ్మ ఈ పండుకు ఆడపడుచులకు అత్తగారి ఇంటి నుంచి తల్లి గారి ఇంటికి వస్తారు ఇలాంటి పండగ పూట గడికోట వద్ద బతుకమ్మ నుంచి ఆడి పాడి ప్రక్కనున్న బతుకమ్మ కుంటలోని వదులుతారు కానీ అక్కడకు వచ్చినా ఆడపడుచులు చూసి మన ఊరు గురించి అక్కడ ఉన్న చీకటి గురించి చెప్పారు ఈ ఊర్లో అధికారులు ఉన్నారా లేరా అని అడిగారు సంవత్సరంలో ఒక్కసారి జరిగే పండగకు ఇలాగే ఏర్పాట్లు చేసేది అని విసుగు చెందారు కనీసం పెద్ద బతుకమ్మ వరకైనా అధికారులు స్పందించి లైట్లు ఏర్పాటు చేయాలని గ్రామ ఆడపడుచు కోరుకుంటున్నారు.