
పయనించే సూర్యుడు మార్చి 13 టేకులపల్లి రిపోర్టర్ (పొనకంటి ఉపేందర్ రావు )
కోయ్యగూడెం ఓపెన్ కాస్ట్ లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా ఉన్న గోడేండ్ల నాగశేషు ని ఇల్లందు బీసీ అసోసియేషన్ లెజెన్ ఆఫీసర్ గా నియమించిన సందర్బంగా గురువారం కోయగూడెం పిట్ కార్యాలయం ఆవరణములో. లీలా కృష్ణ అధ్యక్షతన ఇల్లందు బీసీ అసోసియేషన్ కమిటీ వారు గజమాలతో ఘనంగా సత్కరించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేసించి కార్యదర్శి యస్. వి. యస్. యన్. రాజు మాట్లాడుతూ.రెండు సంవత్సరాల నిరీక్షణ కాంగ్రస్ పార్టీ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి, ఎమ్మెల్యే కోరం కనకయ్య మరియు మేనేజంగ్ డైరెక్టర్ బాలరాంనాయక్ కృషి ఫలి గా యావత్ సింగరేణి అన్ని ఏరియా లలో లెజెన్ ఆఫీసర్ ని నియమించు కోవటం జరిగిందని .ఈ సందర్బంగా వారికీ కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పి ఓ గోవిందరావు, అసోసియేషన్ అధ్యక్షులు, పులి పూర్ణచoదర్ రావు, ట్రజరర్ యాదగిరి,కోయగూడెం మేనేజర్ సవొరభ సుమన్, ప్రాజెక్ట్ ఇంజనీర్ శివశంకర్. యస్సి, ఎస్ట్టీ లెజెన్ ఆఫీసర్ వుడేం బ్రమ్మం,యస్ ఓ శ్రీకాంత్, ఏఐటీయూసీ నుండి వెంకటేశ్వర్లు సర్వర్. ఐ ఎన్ టి యు సి నుండి అశోక్,భూక్యా నాగేశ్వరావు, శ్రీనివాస్, బాసు, సూరి, కోరిపెల్లి నాగేశ్వరావు, చారి,శివ తదితరులు పాల్గొన్నారు.