
పయనించే సూర్యుడు న్యూస్ నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లా లో బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ మున్సిపల్ పరిధిలో గ్రంథాలయ చైర్మన్ రాజి రెడ్డి నూతన గ్రంథాలయాన్ని భవన నిర్మాణ పనులను పూర్తి చేయడం వల్ల పరిశీలించడం జరిగింది వారి వెంట పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య ఎస్సీ సెల్ అధ్యక్షులు పర్సా అనంతరావు జిల్లా యూత్ ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు మాజీ మున్సిపల్ చైర్మన్ లు లక్ష్మణ్ కన్నె సురేందర్ సాయిబాబా లింగం మొండి దినేష్ జి షాన్ కొతల శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు