
పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 బాల్కొండ ప్రతినిధి లింబాద్రి
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ మండల కేంద్రంలో నేడు హనుమాన్ జయంతి సందర్భంగా భీంగల్ బోయి గల్లి లో జోరుగా సాగుతున్న అన్నదాన కార్యక్రమం పూజలతో కిటకిటలాడుతున్న బోయి గల్లి హనుమాన్ మందిరం ఇందులో భాగంగా ఐదు సంఘాల పెద్దమనుషులు బోయి గల్లి స్వాములు మరియు ప్రజలు పాల్గొన్నారు శ్రీరామ రామ రమేతి రమే రమే మనోరమే సహస్రనామం దత్తుల్యం రామ నామ వరారనరే స్వాములంతా స్రనామాలతో భజనలు చేసినారు మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం | వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామ దూతం శరణం ప్రపద్యే||
మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
