
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మండలం
ఆదివారం రోజున గోనుగొప్పుల గ్రామం లో పలు కుటుంబాలకు సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి చేయడం జరిగింది.ఈ యొక్క చెక్కులకు సహకరించినటువంటి మన బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ అన్నకి లబ్దిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.ఈ చెక్కుల పంపిణి కార్యక్రమం లో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బోజ గౌడ్ బాల్కొండ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ సేపూర్ చరణ్ గౌడ్ వంజరి శంకర్ , సుదర్శన్ గౌడ్ బొర్రన్న , మాన్సింగ్ రమేష్ , ప్రవీణ్ గౌడ్ , నర్సయ్య నాయక్ బోడ గంగాధర్ , ఇసుబ్ రాంచంధర్ బోడ గంగారాం తదితరులు పాల్గొనడం జరిగింది.
