
పయనించే సూర్యుడు ఏప్రిల్ 19 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి మండలం చింతలంక గ్రామపంచాయతీ సీతారాంపురం గ్రామంలో మాజీ సర్పంచ్ భూక్య రతన్లాల్ కూతురి వివాహ వేడుకలో పాల్గొన్న ఇల్లందు అభివృద్ధి ప్రదాత, మాజీ శాసన సభ్యురాలు,, శ్రీమతి హరిప్రియ హరి సింగ్ నాయక్ వారి వెంట బి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మెర్ల. వరప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి బోడ బాలు నాయక్, బానోతు లాలూ నాయక్, మాలోతు సురేందర్, బానోత్ ఫుల్ సింగ్ నాయక్ జర్పుల లచ్చు, బానోతు నాగేందర్, మండల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.