
పయనించే సూర్యుడు ఏప్రిల్ 10 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి మండలం పెగల్లపాడు గ్రామానికి చెందిన గోగ్గల నరేష్ సతీమణి గోగ్గల నాగమణి అనారోగ్యంతో స్వర్గసతులైనందున వారి భౌతికాయానికి నివాళులు అర్పించి వారికి ఆర్ధిక సహాయం అందచేసిన జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్ ఈ కార్యక్రమంలో, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దేవా నాయక్,మండల నాయకులు ఈది గణేష్, పోషాలు, మధురెడ్డి,బానోత్ రవి, మంగీలాల్, చందర్సింగ్,లక్కినేని శ్యామ్, ఈశ్వర్, గోవర్ధన్, జింకల రాజు,ఖానా, రమేష్,నర్సింగ్ సుధీప్ తదితరులు పాల్గొన్నారు.