నారాయణపేట జిల్లా మక్తల్ గ్రామంలో ఈరోజు ఉదయం నుంచి గ్రామ ప్రజలు యువకులు పెద్ద ఎత్తున కలర్లు చల్లుకుంటూ హ్యాపీ హోలీ అంటూ పెద్ద ఎత్తున ఉల్లాసంగా హోలీ పండుగను జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు పూలు చల్లుకుంటూ ఒకరి మీద ఒకరు కలర్ లు చల్లుకుంటూ హ్యాపీ హోలీ అంటూ కేరింతలతో హోలీ పండుగ జరుపుకున్నారు