
పడమటి అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు పేద మహిళలకు చీరలు పంపిణీ
పయనించే సూర్యుడు// న్యూస్ ఏప్రిల్ 5//మక్తల్ రిపోర్టర్ సీ తిమ్మప్ప//
మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డీకే అరుణమ్మ గారి జన్మదినం సందర్భంగా శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం లో ప్రతేక పూజలు నిర్వహించడం జరిగింది అదేవిధం డీకే అరుణమ్మ జన్మదిన సందర్భంగా చీరలు పంచడం జరిగింది కార్యక్రమంలో కర్ని స్వామి గవినోళ్ళ ప్రసన్న గవినోళ్ళ బలరాం రెడ్డి చీరాల సత్యనారాయణ దేవరింటి నర్సింహ రెడ్డి బాయికటి రాజశేఖర్ రెడ్డి జయనంద్ రెడ్డి చీరాల రామ్ మాధవ్ నల్లే నర్సప్ప. మధ్వార్ డాక్టర్. శ్రీనివాస్ రెడ్డి .నెరడగం మల్లేష్ తిరుపతి వెంకటేష్ రాజు కుర్వ మహాదేవ్ తిమప్ప గోలపల్లి అశోక్ బాయికటి నర్సింహ రెడ్డి లక్ష్మీకాంత్ రెడ్డి సురేష్ నర్సిములు వడ్ల భాను ప్రకాష్ జి రాజు బాట నరసింహ మరియు తదితరులు పాల్గొన్నారు
