
హోళి సంబరాలు జరుపుకుంటున్న దృశ్యం..
//పయనించే సూర్యుడు//న్యూస్//మార్చ్ 14// మక్తల్ రిపోర్టర్ .సి. తిమ్మప్ప//
మక్తల్ మండల కేంద్రంలోని శుక్రవారం యువకులు, , హోళి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. యువకులు, ఒకరి పై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాల మధ్య హోళి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో. భారత రాష్ట్ర సమితి. రాజుల అసిరెడ్డి కి హోలీ శుభాకాంక్షలు. తెలుపుతూ నా, కేటీఆర్ సేన. సోషల్ మీడియా కన్వీనర్ . N B నరసింహనాయుడు. కురువ ఎల్లప్ప. గుంతలి.లచ్చప్ప. పాల్గొనడం జరిగింది