
పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 న్యూస్ బాల్కొండ నియోజకవర్గ ప్రతినిధి కే లింబాద్రి
తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా భీమ్గల్ మండల కేంద్రంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి199వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొదిరే స్వామి,పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు అనంతరావు ఎస్టీ సెల్ అధ్యక్షులు గోపాల్ నాయక్,రవి,నితిన్,శ్రీను,జేమ్స్,రహిమాన్,మీరాజ్,దేవిదాస్, శ్రీను తదితరులు పాల్గొన్నారు