Friday, July 4, 2025
Homeఆంధ్రప్రదేశ్యాడికి లో ఉచిత వైద్య శిబిరం

యాడికి లో ఉచిత వైద్య శిబిరం

Listen to this article

పయనించే సూర్యుడు 3 యాడికి రిపోర్టర్ శర్మ షోలి త

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కళ్యాణ మండపంలో గురువారంముక్కు గొంతు చెవి సంబంధించిన తాడపత్రి శ్రీ రాగ చరిత ENT స్పెషాలిటీ క్లినిక్ డాక్టర్ M జస్మిత రెడ్డి ఎంబిబిఎస్ ఎంఎస్ ఈఎన్టి సర్జన్ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ ఏర్పాటు చేశారు వివిధ జబ్బులు ఉన్న రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వాసవి సేవా సంఘం సభ్యులు రవితేజ కేదార్ నితిన్ లక్ష్మీనారాయణ పవన్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments