
పయనించే సూర్యుడు: మార్చి04: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.
నూగూరువెంకటాపురం:ములుగు జిల్లా వెంకటాపురం మండల మండల కేంద్రంలో వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్ చేతుల మీదుగా చందు ఆర్కే న్యూస్,యువతరం డైలీ దినపత్రిక నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈయొక్క కార్యక్రమంలో వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర నాయకుడు మాట్లాడుతూ,,, సమస్యలను వెతికి వెలికి అస్త్రంలా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మీడియా పనిచేయాలన్నారు, ఈ కార్యక్రమంలోనాయకులు యువతరం జిల్లా స్టాప్ న్యూస్ రిపోర్టర్ బొల్లె వెంకటేశ్వర్లు వాడ బలిజ కార్యకర్తలు పాల్గొన్నారు.