
పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 13 మెదక్ జిల్లా చేగుంట మండల ప్రతినిధి కాశబొయిన మహేష్ ; దౌల్తాబాద్ మండల తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వేణు మరియు అతని కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకొని వారి కుటుంబానికి పరామర్శించి5000 ఆర్ధిక సహాయాన్ని అందజేశారు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి .ఆయనతో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐలపురం కనకయ్య,మండల పార్టీ అధ్యక్షుడు పడాల రాములు, రాయపోల్ మండల అధ్యక్షుడు సుధాకర్,ఉపాధ్యక్షుడు మద్దెల స్వామి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బండారు లాలు, టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి గణేష్ పంచమి,నాయకులు పడాల మల్లేశం, నీరుడి కిషోర్,దుర్గప్రసాద్, తదితరులున్నారు.