
పయనించే సూర్యుడు గాంధారి 08/02/25నిన్న అర్థ రాత్రి 12 గంటల సమయంలో బాన్సువాడకు చెందిన షేక్ అహ్మద్, 32 సంవత్సరాలు తన సొంత గ్రామమైన గండివేట గ్రామానికి వచ్చి తిరిగి వెళుతుండగా గాంధారి మండలం మొండి సడక్గ్రామ శివారులో గ్రామం దాటిన తర్వాత షాదుల్లా ఉసేని దర్గా వద్ద వెనుక నుంచి వస్తున్న ట ట జెస్ట్ వెహికల్ TS 28 G 4383 షేక్ అహ్మద్ తలకు తీవ్రమైన గాయమై, అక్కడికక్కడే మృతి చెందినాడు. భార్య సమ్రీనా బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనైనది. కాగా మృతునికి ఇద్దరు చిన్న పిల్లలు కలరు