
పయనించే సూర్యుడు తేదీ 18 తారీకు సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న,
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం సద్దనోన్ పల్లి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ కృష్ణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు పాల్గొన్న జోగులాంబ గద్వాల జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరితమ్మ శ్రీశ్రీశ్రీ స్వయంభు కృష్ణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు, వారితోపాటు పెద్దపల్లి అల్వాల రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మల్లకల్ మండల అధ్యక్షుడు మాజీ సర్పంచ్ గోపాల్ మాజీ సర్పంచ్ అశోక్ మాజీ సర్పంచ్ ఆంజనేయులు రామకృష్ణ మాజీ టెంపుల్ చైర్మన్ లవన్న మల్దకల్ మాజీ ఎం పి టి సి కిష్టన్న అయ్యప్ప పెద్దపల్లి అశోకు మరియు తదితరులు గ్రామ ప్రజలు బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం జరిగింది
