పయనించే సూర్యుడు జనవరి 13 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్య సాయి జిల్లా
ధర్మవరం శాసనసభ సభ్యులు రాష్ట్ర విద్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్య కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మకర సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ధర్మవరం పట్టణంలోని కాలేజీ గ్రౌండ్లో సంస్కృతి కార్యక్రమాలు ముగ్గుల పోటీలు కబడ్డీపోటీలు సాంప్రదాయబద్ధంగా ఎడ్లబండ్లు ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలోశ్రీ సత్య సాయి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జిఎం శేఖర్ మరియు బిజెపి నాయకులు ధర్మవరం ప్రజలు పాల్గొనడం జరిగింది
సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షుడు జి.ఎం. శేఖర్
RELATED ARTICLES