Sunday, April 20, 2025
Homeఆంధ్రప్రదేశ్సమయపాలన పాటించని అధికారులు…

సమయపాలన పాటించని అధికారులు…

Listen to this article

రుద్రూర్ తహసీల్దార్ కార్యాలయం…

రుద్రూర్, ఏప్రిల్ 09 (పయనించే సూర్యుడు రుద్రూర్ మండల ప్రతినిధి) :

రుద్రూర్ మండల కేంద్రంలోని సమీకృత భవన కార్యాలయంలో కొంతమంది అధికారులు సమయపాలనా పాటించడం లేదని వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు వాపోతున్నారు. సమయం 11:15 దాటినా కూడా అధికారులు కార్యాలయానికి రాకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. అధికారులు సమయానికి రాకపోవడంతో ప్రజలు అధికారుల కోసం వేచి చూసి చూసి విసుగ్గు చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments