
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12 కొత్తూరు రిపోర్టర్ పీరు నాయక్) రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మొదల్లగుడ గ్రామ పరిధిలో ఉన్న సింబయోసిస్ ‘లా’ విశ్వవిద్యాలయంలో కరాటే మాస్టర్ శివక్రిష్ణ గౌడ్ ఆధ్వర్యంలో యువతులకు కరాటే శిక్షణ డెమో ఇవ్వడం జరిగంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సునీల్ జార్జ్ సార్’సింబయాసిస్ ‘లా’ విశ్వవిద్యాలయం డైరెక్టర్’ మరియు విశ్వ విద్యాలయ సిబ్బంది మరియు విద్యార్థినీలు పాల్గొన్నారు సునీల్ జర్జ్ గారు మాట్లాడుతూ ఈ రోజుల్లో యువతులకు ఆత్మ రక్షణ కోసం కరాటే శిక్షణ అవసరం అని అన్నారు
అనంతరం మాస్టర్ శివక్రిష్ణ గౌడ్ గారికి షీల్డ్ ఇచ్చి సన్మానించారు