
– జనసేన జిల్లా సంయుక్త వెంకటేష్
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 28 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్) శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం సినీ నటుడు వైస్సార్ నాయకుడు పోసాని అరెస్ట్ సభబే అని జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ ఓ ప్రకటనలో తెలిపారుగత ప్రభుత్వం లో ఈ పోసాని మురళి కృష్ణ అనే వ్యక్తి మీడియా ముందు ఇష్టానూసారంగా పవన్ కళ్యాణ్ పై, ఆయన భార్య పిల్లలపై అలాగే చంద్రబాబు, లోకేష్ ల పై సభ్యసమాజం తల దించుకునేల నీచమైన భాషతో అనేక మార్లు మాట్లాడాడు కాబట్టే సుమారు 6చోట్ల అతనిపై కేసులు నమోదు అయ్యి బుధవారం రోజున అరెస్ట్ చేసారు రాజకీయాల్లో పాలసీలు పై విమర్శ ప్రతి విమర్శలు ఉండాలి కానీ గత ప్రభుత్వం లో కొందరు భూతులు మాట్లాడి ఇప్పుడు జైలు పాలు అవుతున్నారు అని జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ తెలిపారు