
పయనించే సూర్యుడు// న్యూస్ మే 12//మక్తల్ రిపోర్టర్ సీ తిమ్మప్ప//
నేడు మక్తల్ నియోజకవర్గ కేంద్రం ఎమ్మెల్యే నివాసంలో మక్తల్ పట్టణానికి చెందిన పసుల సుకన్య(20000) , కొల్పూర్ మహేశ్వరి (29000),వాణిశ్రీ (22000), షేక్ జహంగీర్(32000) లకు సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన మక్తల్ నియోజకవర్గ శాసన సభ్యులు డా “వాకిటి శ్రీహరి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మక్తల్ పట్టణ అధ్యక్షులు పలుకూరి రవికుమార్ , డైరెక్టర్స్ ఫయాజ్, శాలం బీన్ ఉమర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్లపల్లి నారాయణ బోయ నరసింహ, బిస్కెట్ నాగరాజు, శంషాద్దీన్ తదితరులు పాల్గొన్నారు
