Sunday, July 27, 2025
Homeఆంధ్రప్రదేశ్సుల్లూరుపేట తహసిల్దార్ కార్యాలయం వద్ద వ్యక్తి ఉరివేసుకుని మృతి

సుల్లూరుపేట తహసిల్దార్ కార్యాలయం వద్ద వ్యక్తి ఉరివేసుకుని మృతి

Listen to this article

పయనించే సూర్యుడు జూలై 25 (సూళ్లూరుపేట మండలం రిపోర్టర్, దాసు) :

తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో శుక్రవారం ఉదయం అనుమానాస్పద మృతదేహం కనపడింది. తహసిల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న చెట్టుకు వట్రుపాలెం చెందిన శివకేశవులు (52) ఉరివేసుకొని మృతి చెందినట్లు గుర్తించారు. బ మృతదేహం చూసిన స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఎస్సై బ్రహ్మనాయుడు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి పరిస్థితిని బట్టి రెండు రోజుల క్రితం చనిపోయినట్లు భావిస్తున్నారు. పోలీసుల కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments