Sunday, March 16, 2025
Homeతెలంగాణసొంత ఖర్చులతో తెలుగు టీచర్ ను నియమించిన వినయ్ కుమార్ రెడ్డి

సొంత ఖర్చులతో తెలుగు టీచర్ ను నియమించిన వినయ్ కుమార్ రెడ్డి

Listen to this article

పయనించే సూర్యుడు// న్యూస్// మార్చ్ 16//ఆత్మకూరు: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలోని స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్లో తెలుగు బోధించేందుకు సిబ్బంది లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు .ఉల్లిపాల వినయ్ కుమార్ రెడ్డి. తెలుగు బోధించేందుకు ప్రైవేటుగా ఓ మహిళ (బుజ్జి) అలియాస్. కృష్ణవేణి. ఉపాధ్యాయురాలని నియమించారు ఈ సందర్భంగా ఆమెకు ప్రతినెల ఐదువేల రూపాయలు ఇచ్చేందుకు ఏడాది పాటు ఒప్పందం కుదుర్చుకున్నారు. నేడు ఆ మహిళా(బుజ్జి) అలియాస్ కృష్ణవేణి ఉపాధ్యాయురాలికి మొదటి నెల జీతం ఐదువేల రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు. మరియు ఉపాధ్యాయ బృందం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments