
పయనించే సూర్యుడు ఆగస్టు 7 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆత్మకూరు పరిధిలోని ఖాళీగా ఉన్న నాలుగు అంగన్వాడి కార్యకర్తలు 16 అంగన్వాడి హెల్పర్స్ పోస్టులు కు ఈనెల 5వ తేదీ నుండి 26 తేదీ సాయంత్రం లోపల అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆత్మకూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని బుధవారం సిడిపిఓ పి సునీలత తెలిపారు అంగన్వాడి కార్యకర్తలు. అంగనవాడి హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది తెలిపిన అర్హత కలిగి ఉండవలెను పదవ తరగతి పాస్ అయి నాటికి 21 సంవత్సరములు నిండి 35 సంవత్సరముల లోపు వయసు కలిగి వారై ఉండవలెను. గ్రామంలో స్థానిక వివాహిత మహిళ అయి ఉండవలెను. పై పోస్టులకు ఎంపిక ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు ఆత్మకూరు నియోజకవర్గం నాలుగు మండలాలు మీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఏ కులముకు నిర్ణయించబడినదో సదరు కులమున కు మాత్రమే అర్హులు. ఎస్సీ ఎస్టీ. హ్యాబిటేషన్స్ లోని పోస్టులకు పదవ తరగతి పాసై ఉండాలని తెలిపారు అంగన్వాడి కార్యకర్తలు కాళీ వివరాలు ఏ ఎస్ పేట. కాకర్లపాడు. పీహెచ్.ఓహ్. ఏఎస్ పేట పందిపాడు . ఓసి. చేజర్ల మండలం. పాడేరు. ఓసి. నాగుల వెల్లటూరు. ఓసి. అంగనవాడి హెల్పర్స్ కాళీ వివరాలు ఆత్మకూరు . ఆత్మకూరు మండలం .బి చిరువెళ్ల మెయిన్. ఓసి. నాగులపాడు. ఓసి. జ్యోతి నగర్. ఎస్ సి .త్రీ. వీరారెడ్డిపల్లి. బి సి .ఏ. కొండూరుగుంట 2. ఓసి. వాసిలి . ఎస్టి. ఏఎస్ పేట మండలం. ఏ సముద్రం 1. బి సి ఏ. హస నా పురం బిసిబి. శ్రీ కొలను 2. ఎస్సీ 2. బి సి బి. సంఘం మండలం. వంగల్లు. మెయిన్. బి సి ఎ. వీర్ల గుడిపాడు. బి సి ఎ. సంగం బండారు మిట్ట. ఓసి. తరుణ వాయి జిసి. ఎస్టి. మర్రిపాడు 2. బి సి డి. చేజర్ల మండలం గొల్లపల్లి 2. బి సి డి ఈ కాళీ పోస్టులకు ఆయా గ్రామాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సిడిపిఓ. పి సునీలత తెలిపారు