పయనించే సూర్యుడు జనవరి 10 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి)
సమగ్ర శిశు సంక్షేమ శాఖ ఆత్మకూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ. పి సునీలత ఆదేశాల మేరకు చేజర్ల మండలం చేజర్ల సెక్టార్ పరిధిలోని గొల్లపల్లి వన్. టు. బోడిపాడు అంగన్వాడి కేంద్రాల్లో ఈ సందర్భంగా సూపర్వైజర్ సురేఖ ఆధ్వర్యంలో శుక్రవారం సంక్రాంతి సందర్భంగా ముందస్తు అంగన్వాడి పిల్లలచే సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు పి పద్మ. బి .విజయ్ కుమారి. యు సునీత. చిన్నారులు తదితరులు పాల్గొన్నారు