Monday, January 27, 2025
Homeతెలంగాణఅంగరంగ వైభవంగా 76 వ గణతంత్ర దినోత్సవం

అంగరంగ వైభవంగా 76 వ గణతంత్ర దినోత్సవం

Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 26 మంచిర్యాల్ జిల్లా మంచిర్యాల్ మండల్ రిపోర్టర్ (గొడుగు ఆశీర్ విల్సన్):- మంచిర్యాల్ జిల్లా కేంద్రంలోని 10 వ వార్డ్ పరిధిలోని శ్రీనివాస కాలనీ, సాయి కాలనీ, ఆదర్శనగర్ లలో 76వ గణతంత్ర దినోత్సవన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల వెలకట్టలేని బహుమతి ఈ గణతంత్ర దినోత్సవం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలనీవాసులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments