
(పయనించే సూర్యుడు ఫిబ్రవరి 26 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) కొందుర్గ్ మండలంలోని మహదేవ్ పూర్ గ్రామంలో సి.ఆర్,ఆర్ ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా మంజూరు అయిన 10.00 లక్షలతో నిర్మించే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొందుర్గ్ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు పురుషోత్తం రెడ్డి,జితేందర్ రెడ్డి, జమృద్ ఖాన్,ఇబ్రహీం, అక్రం,సాయి రెడ్డి,పర్వతాపూర్ శ్రీనివాస్,రమేష్,గోపాల్ రెడ్డి, దామోదర్,రామకృష్ణ తదితరలు పాల్గొన్నారు.