Tuesday, April 15, 2025
Homeఆంధ్రప్రదేశ్అంబేద్కర్ ప్రపంచ మేధావులలో ఒకరు

అంబేద్కర్ ప్రపంచ మేధావులలో ఒకరు

Listen to this article

మాజీ సర్పంచ్ బానోత్ శారద

పయనించే సూర్యుడు,పినపాక నియోజకవర్గ ప్రతినిధి, ఏప్రిల్ 14,


బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా అశ్వాపురం మండల రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లే రోడ్డులో ఉన్నటువంటి శ్రీ అంబేద్కర్ విగ్రహానికి అశ్వాపురం గ్రామపంచాయతీ. మాజీ సర్పంచ్ బానోత్ శారద పూలమాల వేసినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచ మేధావులలో ఒకరని మన దేశం ప్రజాస్వామ్య దేశం వారు రచించిన రాజ్యాంగం చాలా పటిష్టమైనది. అంబేద్కర్ గారు అందరివాడని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో బానోత్ శారద, బానోత్ సదర్ లాల్. అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు భూక్య సాయి కిరణ్ అశ్వాపురం మండల సేవాలాల్ కమిటీ అధ్యక్షులు గుగులోతు మోహన్ మరియు ఇతరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments