
ముఖ్య అతిధిగా హజరుకానున్న ఇల్లందు నియోజకవర్గం శాసన సభ్యులు కోరం కనకయ్య
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 30 (పొనకంటి ఉపేందర్ రావు)
ఇల్లందు:జమ్మి వేడుకకు హజరుకానున్న సిని ప్రముఖులు హైపర్ ఆది,వినోద్,సన్ని,కెవు కార్తీక్,సింగర్ సిగ్మా మైసూర్ ను తలపించే విధంగా మన ఇల్లందులో ఈ ఎడాది కోరం కనకయ్య అధ్వర్యంలో జమ్మి వేడుకలునిర్వహించబోతున్నాం-బానోత్ రాంబాబుఈ ఎడాది నూతనంగా జమ్మి వేడుకలలో జమ్మి చెట్టు,పాలపిట్ట ఏర్పాటు-దొడ్డా డానియల్ కుటుంబ సమేతంగా వేలాది సంఖ్యలో పాల్గోని జమ్మి వేడుకను విజయవంతం చేయండిపులి సైదుల జమ్మి వేడుకలలో భాగంగా టౌన్ కాంగ్రెస్ కమిటి అధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుందు ఎర్పాటు చేసిన పత్రికా సమావేశంలో పాల్గోని దసరా ఉత్సవాలలో భాగంగా అనాధి కాలం నుండి ప్రతి ఎడాది ఇల్లందు లో నిర్వహించే జమ్మి వేడుకలు ఈ సంవత్సరం సింగరేణి గ్రౌండ్నందు నిర్వహించడం జరుగుతుంది అని,ఈ వేడుకకుఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిధి గా హజరుకానున్నారు అని,వచ్చే ప్రేక్షకులను ఆనంద పరిచెందుకు జబర్ధస్త్ ట్రూప్ తో పాటు,భక్తి శ్రేధ్ధలతో ఈఏడాది నూతనంగా జమ్మి చెట్టు,పాలపిట్ట ఏర్పాటు చేయడం జరుగుంది అని కావున వేలాది తరలి వచ్చి జమ్మి వేడుకలలో పాల్గోని విజయవంతం చేయవల్సిందిగా కోరిన *ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ టౌన్,మండల పార్టీ అధ్యక్షులు దొడ్డా డానియల్,పులి సైదులు,పట్టణ కార్యదర్శి MD జాఫర్,టౌన్ నాయకులు మాడుగుల సాంబమూర్తి,బోళ్ళ సూర్యం,చిల్లా శ్రీను,మండల నాయకులు జానీ,చెన్నూరి శ్రీను తదితరులు పాల్గోన్నారు