
(పయనించే సూర్యుడు అక్టోబర్ 6 రాజేష్)
దుబ్బాక నియోజకవర్గం అక్బర్ పేట భూంపల్లి మండలం కేంద్రంలో తాళ్ళపల్లి గడ్డం యాదగిరి అనూ నెను ఒక అంబేద్కర్ రిస్ట్ గా అంబేద్కర్ వాదిగా అంబేద్కర్ ఆలోచనలతోటి యువత రాజకీయాలలోకి రావాలి మార్పు తీసుకురావాలి రాజకీయాల్లో కొత్త మార్పు తీసుకురావాలి అని అంబేద్కర్ ఆలోచనలోనే పురికి పుచ్చుకున్నటువంటి నేను గతంలో బీఎస్పీ పార్టీలో అక్బర్పేట్ భూంపల్లి నూతన మండలానికి నేను మండల అధ్యక్షుడిగా అనేక సమస్యల పైన పోరాడి ప్రజల గొంతుకను వినిపించిన వినిపించినటువంటి వ్యక్తిని నేను ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూనే ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు ఎప్పుడు ప్రజా సమస్యల గురించి ప్రజల సమస్యలను ప్రభుత్వాలకు వినిపించే విధంగా ప్రజల సమస్యలను తీర్చే విధంగా వారి సమస్యలను నా సమస్యలుగా భావించి నేను సమస్యలపై కొట్లాడాను ఏ పదవి లేకుండానే ఒక ప్రజా ప్రతినిధిగా నేను నిత్యం ప్రజల సేవ చేయాలనే దృక్పథం తోటి నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది కాబట్టి అక్బర్ పేట భూంపల్లి నూతన మండలానికి జెడ్పిటిసి గా నేను ప్రజా సమస్యలను తీరుస్తానని హామీ ఇస్తూ నన్ను అక్బర్ పేట bhompally మండలానికి జెడ్పిటిసిగా గేలీపించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను