
పయనించే సూర్యుడు17 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
అఖిల భారత కిసాన్ సభ 3వరోజు సందర్భంగా తమిళనాడులోని నాగపట్నం జరిగిన 30వ జాతీయ కిసాన్ మహా సభలో మాజీ జాతీయ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అతుల్ కుమార్ అంజన్ సభ ప్రాంగణంలో మూడురోజులపాటుదేశవ్యాప్తంగారైతులసమస్యలపైసుదీర్గమైనచర్చలుజరిగాయి,రైతులఅభివృద్దికోరకుతీర్మానాలు చేశారు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య అనంతపురం జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సి మల్లికార్జున, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డి చిన్నప్ప యాదవ్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్రాముడు యాదవ్, నరసింహులు కలిసి3వరోజు30వజాతీయకిసాన్ మహాసభలో పాల్గొన్నారు.
