
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 3(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో సాయివరపు కృష్ణన్న 1వ వర్ధంతి సందర్భంగా భార్య లక్ష్మీదేవి, కుమారుడు సాయివరపు నాగరాజు, కోడలు నాగలక్ష్మి, మనవడు శశిధర్ వీరి కుటుంబము భోజనాలు సిద్ధపరచి అగాపే ఆశ్రమంలో అన్నదానం చేశారు.ఇందు నిమిత్తమై ఆశ్రమ పౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.