
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 30(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న ఆశ్రమానికి కట్టెల డిపో జూటూరు బషీర్, ట్రాక్టర్ కట్టెలు వితరణ చేశారని ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్ తెలిపారు.అదే విధంగా ఆశ్రమంలో నిరాశ్రయులకు అన్నదానం కూడా చేశారు.ఈ కార్యక్రమంలో జూటూరు బషీర్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఇందు నిమిత్తమై ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా ఆయనకు ఆయన కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.
