
పయనించే సూర్యుడు మే 2 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు డివిజన్ స్థాయిలోఅగ్రస్థానంలో నిలిచిన మొదటి ఐదు మంది విద్యార్థులను సన్మానించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఆత్మకూరు పర్యటనలో భాగంగా చేజర్ల మండలం లుంబిని విశ్వవిద్యాలయం ఐదు మందిలో నలుగురు విద్యార్ధులు షేక్.అఫ్రిన్ తాజ్ 596 మార్కులు, ఉడతా.అనూష 594 మార్కులు, మెంటా. లహరి 594 మార్కులు, వి.వి.సాయి చరణ్ 593 మార్కులు. పైన కనబరచిన నలుగురు విద్యార్థులు చేజర్ల లోని లుంబిని విద్యాలయం కు చెందిన కావటం లుంబిని యాజమాన్యం . ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేసి విద్యార్ధులకు శుభాకాంక్షలు తెలిపారు.
