
//పయనించే సూర్యుడు// న్యూస్// మార్చ్ 8//అనంతపూర్ టౌన్
నేడు అనంతపూర్ టౌన్ లో ఫస్ట్ బర్త్ డే అజీముద్దీన్ బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ లో పండ్లు బ్రెడ్స్ రోగులకు పంచడం జరిగింది. పెద్దల దీవెనతో పుట్టినరోజు జరుపుకున్న అజీముద్దీన్ తాత వన్నూర్ స్వామి నాయనమ్మ రహీంబి తండ్రి జిలాన్ భాష వీళ్ళందరూ దీవెనలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు


