పయనించే సూర్యుడు జనవరి 13 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి)
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులతో బొల్లినేని కృష్ణయ్య సహకారంతో ఆత్మకూరు నియోజకవర్గ స్థాయిలో సోమశిల నందు క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆత్మకూరు నియోజకవర్గ టిడిపి సీనియర్ నాయకులు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరు గిరి నాయుడు
ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.