
పయనించే సూర్యుడు తేదీ 24 ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న,
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మిట్టదొడ్డి గ్రామ సమీపంలో భారీ లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడి గుల్బర్గా వాసి అక్కడికక్కడే మృతి చెందిన ఇప్పటికైనా అధికారులు కాంట్రాక్టర్ మిగిలిపోయిన రోడ్లను పూర్తి చేయలేక ఉన్నందున ఇలాంటి ప్రమాదాలు జరుగును అలాగని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి రోడ్లను వెంటనే పూర్తి చేయాలని ప్రయాణికులు మరియు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు