
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి
ఆరోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలం గండ్రవాణి గూడెం లో చోటు చేసుకుంది అదే గ్రామానికి చెందిన బొబ్బలి చిన్నయ్య మృతి చెందినాడు అతను జీవనోపాధి కోసం గొర్రెల కాపరిగా మరియు గొర్రెల వ్యాపారం చేసేవాడు గత కొద్దిరోజులుగా షుగర్ వ్యాధితో అనారోగ్యంతో బాధపడుతున్నాడు అతనికి ఈరోజు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు హాస్పిటల్ కి తీసుకు వెళ్తుంటే మార్గం మధ్యలో చనిపోయాడు అతని మరణం వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరైనారు అతనికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు