
పయనించే సూర్యుడు జూలై 13 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి : సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంధా) టేకులపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో. కామ్రేడ్.రాయల చంద్రశేఖర్ అన్న. ప్రధమ వర్ధంతి సందర్భంగా జులై 16 2025న ఇల్లందులో స్తూప ఆవిష్కరణ వాల్ పోస్టర్లను . టేకులపల్లి లొ. ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ టేకులపల్లి మండల కార్యదర్శి. ధర్మపురి వీర బ్రహ్మచారి మాట్లాడుతూ. భూమికోసం భుక్తి కోసం ఎన్నో పోరాటాలు చేశారని కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్న విద్యార్థి దశ నుండి కమ్యూనిస్టు పార్టీ ప్రజాపంతా పార్టీ లో పని చేస్తూ అంచెలుగా ఎదుగుతూ కేంద్ర కమిటీ నాయకులుగా ఎధిగారిని. వారి త్యాగం మరువలేనిదని వారి ఆశయ సాధన కోసం పనిచేయాలని. జులై 16 2025న ఇల్లందులో స్తూప ఆవిష్కరణ కు విప్లవ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్ లైన్ ఇల్లందు డివిజన్ కమిటీ నాయకులు. జరుపుల. సుందర్. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ టేకులపల్లి మండల నాయకులు బి పంతులు. బి జగియ. ఏనుటి నాగయ్య. జి మదార్. బి లింగ. తదితరులు పాల్గొన్నారు.