
పయనించే సూర్యుడు తేదీ 30 సెప్టెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న.
గద్వాల నియోజకవర్గంలో పాత హౌసింగ్ బోర్డ్ లోని అయ్యప్ప స్వామిని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమ్య ఇండస్ట్రీ అధినేత బంగ్లా రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులతో జిల్లా కేంద్రంలోని పాత హౌసింగ్ బోర్డులో గల అయ్యప్ప స్వామి ని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమే ఇండస్ట్రీ అధినేత బంగ్లా రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యుల అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు కార్యక్రమంలో నిర్వహించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమ్య ఇంగ్లీష్ అధినేత బండ్ల రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు స్వాగతం ప లుకు తీర్థ ప్రసాదాలు అందజేశారు
