Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్అవార్డు గ్రహీతకు ఆర్థిక శుభాకాంక్షలు.

అవార్డు గ్రహీతకు ఆర్థిక శుభాకాంక్షలు.

Listen to this article

(పయనించే సూర్యుడు) (ప్రతినిధి)జనవరి 26 అన్నమయ్య జిల్లా:- సుండుపల్లి పోలీస్ స్టేషన్ నందు కోర్టు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఈశ్వర్ పోలీస్ స్టేషన్ నందు మరియు కోర్టు నందు ఉత్తమ ప్రతిభను కనపర్చినందుకు అన్నమయ్య జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ మరియు ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకోవడం జరిగింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments