
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 29 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట మున్సిపాలిటీలోని డప్పు కళాకారులు ర్యాలీగా వెళుతున్న సందర్భంలో బస్టాండ్ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి 29/o9 / 20 25 న శ్రీకాళహస్తి పట్టణంలో జరుగు ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జిల్లా మహాసభలకు తడ దొరవారి సత్రం సూళ్లూరుపేట మండలం మున్సిపాలిటీ నుండి బయలుదేరుతున్న డప్పు కళాకారులు వంద మందికి పైగా డప్పు కళాకారులు పట్టణ నాయకులతో కలిసి బయలుదేరి వెళ్లారు నాయకులు KV మునెయ్య, SK రియాజ్, బాల గురవయ్య