
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చ్ 1 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఈరోజు జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి చర్చించి ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించటం జరిగింది. నూతన రాష్ట్ర అధ్యక్షుడిని మరియు రాష్ట్ర కమిటీ ని ఎన్నుకోవటం జరిగింది.
మే నెల మొదటి వారంలో శ్రీకాకుళం పర్యటనతో రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టి అన్ని జిల్లాలు పర్యటిస్తూ జిల్లా అధ్యక్షులను మరియు జిల్లా కమిటీ లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని జిల్లాల కమిటీ లు ఏర్పాటు పూర్తి అయిన తర్వాత రాష్ట్ర జిల్లా కమిటీ లు మొత్తం కలిపి జూలై లేదా ఆగస్ట్ నెలలలోపు ప్రమాణ స్వీకారం చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఈ సంవత్సరం చివరికి నాయిబ్రాహ్మణ రాష్ట్ర మహాగర్జన సభ జరపాలని నిర్ణయించారు. నూతన కార్యవర్గం వ్యవస్థాపక గౌరవ సలహాదారులు పిఠాపురపు సాయికుమార్ నంద. గౌరవ సలహాదారులు సూరవరపు గంగాధర్ రావు రాష్ట్ర అధ్యక్షులు ఇంటూరి బాబ్జినంద ప్రధాన కార్యదర్శి పొన్నాడ సూర్యనారాయణ
కోశాధికారి పత్తికొండ రవిచంద్ర కుమార్ ఉపాధ్యక్షులు అతవ రమేష్ నంద కొండ్రముట్ల నాగేశ్వరరావు దేవళంకాడి చెన్నకేశవ కార్యదర్శులు పోతునూరి చంద్రశేఖర్ లావేటి గోవింద్ విప్పగుంట రామాంజనేయులు సహాయ కార్యదర్శులు గుడిపాటి సత్యనారాయణ పోతునూరి శరత్ బాబు ఉప్పుగొండూరి సతీష్
పావులూరి వెంకట్ వల్లాపురం సైదులు
ఆర్గనైజింగ్ కార్యదర్శులు తుమ్మలపల్లి బ్రహ్మాజీ తాడివలస దామోదర్ వక్కలగడ్డ హరీష్ ప్రచార కార్యదర్శులు అరిసేపల్లి ప్రసాద్ కూరపాటి శ్రీనివాస్ ఆరికట్ల నాగేంద్ర (KK) ఎం. వెంకట రమేష్ కార్యవర్గ సభ్యులు కూరపాటి స్వామి ఓలేటి త్రినాథ్ ఎమ్. రవికాంత్ తుళ్ళూరు సురేంద్ర మంచిగంటి రమేష్ సుందరంపల్లి వీరబాబు మల్లువలస ప్రసాద్ భట్టిప్రోలు అనిల్ లీగల్ అడ్వైజర్ దుర్గాప్రసాద్ ఉత్తరభారతదేశ వ్యవహారాల ఇంచార్జ్ : యుద్ధనపూడి రాఘవ నంద. (పూణే)
ఉద్యోగసేన రాష్ట్ర కన్వీనర్ మల్కాపురపు కోటేశ్వర దుర్గాప్రసాద్ కో కన్వీనర్ అట్లూరి శివ కళాకారుల విభాగ కన్వీనర్ CM సింహాచలం విద్యార్థిసేన రాష్ట్ర అధ్యక్షులు చిరివెళ్ళ వేణు నంద ప్రధాన కార్యదర్శి కాంపాటి సాయి నంద
రాజకీయ పార్టీలకు అతీతంగా నాయిబ్రాహ్మణులను ఏకం చేస్తూ ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కులంతరఫున నిలబడి పోరాడాలని నందయువసేన ప్రధాన లక్ష్యం రాజకీయాలలో క్రియాశీలకంగా నాయిబ్రాహ్మణులను చేస్తూ ప్రాతినిధ్యం సాధిస్తూ మన చిరకాల వాంఛ చట్ట సభల్లో నాయిబ్రాహ్మణులకు స్థానం సంపాదించడమే లక్ష్యంగా రాజకీయపార్టీల దృష్టికి తీసుకెళ్ళి సాధించే దిశగా కృషి చేయాలని నిర్ణయించటం జరిగింది. అలాగే నందయువసేన ప్రారంభించిన
నాయిబ్రాహ్మణ కుల దైవం భగవాన్ ధన్వంతరి జయంతి భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి ని యువసేన ఆవిర్భావ దినోత్సవం తో పాటు కలిపి ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయిలో పెద్దల సహాయ సహకారాలతో సూచనలతో తప్పనిసరిగా జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
జై నాయిబ్రాహ్మణ
జై జై నందయువసేన