
పయనించే సూర్యుడు గాంధారి 13/06/25
ఆటో ఆక్సిడెంట్ రోల్ ఓవర్ ఇన్ మేడిపల్లి రోడ్ వద్ద సిగ్నల్ లేక ఆటో ఆక్సిడెంట్ గుంతలో పడింది అందులో 5 గురు ఒక్క ఫ్యామిలీ కి చెందినవారు వీరు గాంధారి గ్రామానికి సంబందించినవాళ్ళు అందులో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఇద్దరికి తివ్ర దెబ్బలూ తగిలాయి మరియు 3 గురికి అక్కడక దెబ్బలూ తాగిలయి పిల్లల పేరుఅమ్రాన్ మరియు అర్ఫాన్ ఆరిఫ్ మరియు షరీనా మరియూ షాభినా ఉన్నారు గాంధీవేట్ ఎక్స సర్పంచి ఫరూక్ గాండివేట్ హెల్ప్ బాగా చేశారు వీరిని బాన్స్వాడ తీసుకలడం జరిగింది సురేష్ ప్రకాష్ గౌడ్