Wednesday, July 2, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆత్మీయ మిత్రునికి అంతిమ అశ్రునివాళి

ఆత్మీయ మిత్రునికి అంతిమ అశ్రునివాళి

Listen to this article

//పయనించే సూర్యుడు// జులై 2//మక్తల్

నిన్న గుండెపోటుతో మరణించిన ఆత్మీయ మిత్రుడు డాక్టర్ హనుమంత్ రెడ్డి అంత్యక్రియలు నేడు వారి వారి స్వగ్రామమైన గజరం దొడ్డి గ్రామంలో జరిగాయి. అంత్యక్రియలకు 1982 _84 బ్యాచ్ ఇంటర్మీడియట్ మిత్రమండలి సభ్యులు 25 మంది హాజరై అంతిమ నివాళులు అర్పించారు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ స్నేహానికి నిదర్శనం గా నిలిచిన హనుమంత్ రెడ్డి . లేని లోటును గుర్తు చేసుకుని బాధపడని మిత్రుడు లేడు. నివాళులర్పించిన మిత్ర బృందం సభ్యలు *M. జయానంద్ . అధ్యక్షులు రాజుల ఆశిరెడ్డి . అశోక్ గౌడ్ . కృష్ణయ్య గౌడ్ . మారుతీ గౌడ్ . దాసరిపల్లి వెంకట రాములు .మొహమ్మద్ జానీ రిటైర్డ్ లెక్చరర్ . చక్రధర్ . మొహమ్మద్ సలీం . తిరుమల్ రావు టీచర్ రాంగోపాల్ టీచర్ కృష్ణమూర్తి. జీ.రాములు . సంగం బండ రవీందర్ రెడ్డి . సంగం బండ మురళీధర్ రెడ్డి. జీకే రాజు . బషీర్ . మక్బూలు సీన్ . రామచందర్ . జయానంద్ గౌడ్ . నరసింహులు . హీరాలాల్ . మైనుద్దీన్ . బుగ్గప్ప.తదితరులు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments