
పయనించే సూర్యుడు మార్చి 23 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరులో జరుగుతున్న ఆత్మీయ సమావేశనికి మంత్రి. ఆనం రామనారాయణ రెడ్డి,వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి చేజర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లక్ష్మీ నర్సరెడ్డి, మైనార్టీ నాయకులు సిరాజుద్దీన్, తెలుగుదేశం నేతలు రావి. ప్రసాద్ రెడ్డి, అరవ గోపిరెడ్డి, తూమాటి రాఘవరెడ్డి, రంపాటి. ప్రసాద్ కార్యకర్తలు అభిమానులు తదితరులు హాజరయ్యారు.