Friday, June 13, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆదివాసీలు అలుపెరుగనిపోరాటం ఏజెన్సీ100 శాతం ఉద్యోగ నియమాలు చట్టం చేసే వరకు ఆగదు

ఆదివాసీలు అలుపెరుగనిపోరాటం ఏజెన్సీ100 శాతం ఉద్యోగ నియమాలు చట్టం చేసే వరకు ఆగదు

Listen to this article

చింతూరు వైస్ ఎంపీపీ ఎడమ అర్జున్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం చింతూరు ఐటీడీఏ ఎదురుగా పేగా గ్రామం నుండి 28వ రోజు దీక్షల్లో కూర్చున్న వారికి చింతూరు వైస్ ఎంపీపీ ఎడమ. అర్జున్, పేగ సర్పంచ్ పాయం. చంద్రయ్య ఏడుగురాళ్లపల్లి సర్పంచ్ సవలం.సత్తిబాబు పూలమాలలు వేసి దీక్షని ఉద్దేశించి మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసులకు 100 శాతం ఉద్యోగాలు ప్రభుత్వం చట్టం ప్రకటించేంతవరకు ఆదివాసి అలుపెరగని ఉద్యమాలు ఆగవని తెలియజేశారుఅలాగే ఏజెన్సీ 1/70 చట్టం ను కూడా పక్క గా అమలు చేయాలి,అలాగే పేసా అమలు చేయాలి ఈ కార్యక్రమంలో పేగా గ్రామస్తులు జేఏసీ చింతూరు డివిజన్ చైర్మన్ జల్లి. నరేష్ మరియు ఏజి కోడేర్ సర్పంచ్ అగరం. సుబ్బలక్ష్మి చట్టి గ్రామ పెసా కమిటీ సభ్యులు పో డియం. రామకృష్ణ తుర్రం. ముత్తయ్య మద్దతు తెలియజేయడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments